రంగస్థలం లాంటి హిట్ కొట్టినా సుకుమార్ కి ఏదీ కలిసి రావట్లేదు. ఈ సినిమా కి విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు.. అరవింద్ స్వామి ని పెట్టాలనుకున్నారు కానీ అరవింద్ స్వామి కూడా ఈ సినిమా చేయడానికి సముఖంగా లేరు.. దాంతో ఈ విలన్ పాత్ర కు యంగ్ హీరో నారా రోహిత్ ని పరిశీలిస్తున్నారట..