స్వయం శక్తి తో వచ్చిన హీరోల్లో శర్వానంద్ ఒకరు.. తొలి సినిమా నుంచి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ఓ స్థాయి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నారు.. తాజాగా శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చింది.. RX100 సినిమా తో మంచి డైరెక్టర్ గా అజయ్ భూపతి పేరు తెచ్చుకున్నాడు.. దాంతో ఆ సినిమా తర్వాత రెండో సినిమా కోసం అయన ప్రయత్నాలు చేస్తుండగా శర్వానంద్ మహాసముద్రం సినిమా ని ఒప్పుకోవడం విశేషం..