హీరో రామ్ ఇటీవలే ఓ పొలిటికల్ ఇష్యూ లో ఇరుక్కున్న విషయం అందరికి తెలిసిందే.. దాంతో కొంత రామ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెప్పుకోవాలి.. ఆ ప్రభావం రెడ్ పై పడింది.. ఈ సినిమా రిలీజ్ విషయంలో చాల మల్లగుల్లాలు పడుతున్నారు యూనిట్ సభ్యులు. ఈ సినిమా ను OTT కి ఇవ్వాలా లేదా ధియేటర్స్ ఓపెన్ అయ్యేదాకా ఉండాలా అన్న ఆలోచనలో ఉన్నారు.. ఇప్పటికే నాని వి సినిమా OTT లో రిలీజ్ కాగా ఫాన్సీ అమౌంట్ ఆఫర్ వస్తే రెడ్ ని కూడా OTT కి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారట.. మరి రామ్ "రెడ్" ఎటు వెళ్తుందో చూద్దాం..