దేవిశ్రీ పాటలు సరిగ్గా చేయడం లేదనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.. థమన్ ఎప్పుడైతే హిట్ అవడం మొదలుపెట్టాడో అప్పటినుంచి టాప్ హీరోలు, దర్శకులు దేవి ని పక్కకు పెట్టారని అంటున్నారు.. విశ్రీ చేతిలో ఒక్క సుకుమార్, అల్లు అర్జున్ ల పుష్ప సినిమా తప్పా ఏ సినిమా లేదు.. దేవిశ్రీ ఫాన్స్ పుష్ప తో మళ్ళీ కం బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు..