టాలీవుడ్ మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న "పుష్ప" చేస్తున్నారు.. ఈ సినిమా రన్నింగ్ అవుతున్నప్పుడే బన్నీ కొరటాల శివ తో సినిమా ని అనౌన్స్ చేశాడు. దీంతో బన్నీ చేయాల్సిన ఐకాన్ సినిమా పరిస్థితి ఏమైందో అనుకున్నారు.. ప్రస్తుతం "వకీల్ సాబ్" సినిమా తెరకెక్కిస్తున్న వేణు ఆ సినిమా పూర్తి కాగానే బన్నీ తో జాయిన్ అవుతాడట.. ఈలోపు బన్నీ కూడా పుష్ప, కొరటాల శివ సినిమాలు పూర్తి రెడీ గా ఉంటాడట..