పలువురు సెలెబ్రిటీలు రియా కి మద్దతు గా నిలవగా అన్ని సినిమా పరిశ్రమలు ఆమెకు మద్దతు తెలుపుతూ అండగా నిలబడుతున్నారు.. సోనమ్ కపూర్, విద్యా బాలన్, పుల్కిత్ సామ్రాట్, హుమాఖురేషీ, దియా మీర్జా, అనురాగ్ కశ్యప్, తాప్సీ సహా పలువురు పోస్టులు పెడుతున్నారు. రియా కు జరుగుతుంది అన్యాయం అంటూ రోడ్దేక్కుతున్నారు.. సోషల్ మీడియా లో బిగ్ బీ కూతురు శ్వేత బచ్చన్ సైతం ఆమెపై జరుగుతున్న కుట్ర ను వేలెత్తి చూపుతున్నారు.