రాజమౌళి కి RRR షూటింగ్ కొంత తలనొప్పి గా ఉందట.. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే విషయం గురించి ఇప్పటికే టీమ్ తో చర్చలు జరుగుతున్నాయట. ముఖ్యంగా అలియా భట్, ఒలీవియాల డేట్లు పెద్ద సమస్యగా మారబోతున్నాయి అంటున్నారు.. ఇప్పటికే అన్ని సినిమా షూటింగ్లు మొదలయిపోయాయి.. కానీ ఈ సినిమా మొదలు కాకపోవడంతో సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి.