టాలీవుడ్ మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సుకుమార్ దర్శకుడు.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగంగ అడవుల్లోనే జరగాల్సి ఉంది. అందుకోసం కేరళ ఫారెస్ట్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ వేయగా కరోనాతో బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా ని మహబూబ్‌నగర్ జిల్లా అటవీ ప్రాంతాల్లో తెరకెక్కించాలని మళ్ళీ ప్లాన్ చేస్తున్నారట.. మరి ఈ భారీ మార్పు దేనికి దారి తీస్తుందో చూడాలి..