దేశవ్యాప్తంగా కెజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. దర్శకుడు ప్రశాంత్ నీల్ నీల్ ప్రతిభ కూడా ప్రపంచానికి తెలిసిపోయింది.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ మనసులో ఏముందో తెలీట్లేదు..అతను మళ్ళీ కన్నడ హీరో తోనే సినిమా చేస్తాడా లేదా టాలీవుడ్ హీరో తో సినిమా చేస్తాడా అన్నది తెలీట్లేదు.. ఏదేమైనా ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి అన్ని ఇండస్ట్రీ ల హీరోలు ఎగబడుతున్న నేపథ్యంలో ప్రశాంత్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో చూడాలి..