రాధేశ్యామ్ షూటింగ్ ని తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది యూనిట్.. మిగిలిపోయిన ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు పూజ హెగ్డే కూడా సిద్ధమయ్యింది అంటున్నాడు.. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ అమ్మడు షూటింగ్ లో జాయిన్ అవనుందట.. ఏదైతేనేం ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు అవడం ఖాయం..