నాని ట్యాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందబోయే శ్యామ్ సింగ రాయ్ సినిమా లో నటిస్తున్నాడు..ఇప్పటికే ఈ సినిమా లుక్ ద్వారా ఇదో వెరైటీ సినిమా అని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా లో హీరోయిన్ సాయి పల్లవి ను అనుకుంటున్నారట.. ర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్ర కావడంతో కేవలం గ్లామర్ తో నెట్టుకొచ్చే వాళ్ళతో చేయించలేమని గుర్తించి ఆ మేరకు తననే ఫైనల్ చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా ప్రస్తుతం సాయి పల్లవి రానా విరాటపర్వం పూర్తి చేసే పనిలో ఉంది..