వి సినిమా కి బ్యాడ్ నేమ్ రావడానికి కారణాలు చెప్తూ హీరో సుధీర్ బాబు ఓ ట్వీట్ చేశారు. రీడింగ్ అవర్స్ అంటూ సుధీర్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో ఇంద్రగంటి మోహనకృష్ణ - నాని - సుధీర్ బాబు - నివేదా థామస్ - సీనియర్ నరేష్ - రోహిణి కనిపిస్తున్నారు. అయితే నేరేషన్ దశలో ఈ సినిమా స్టొరీ ఎంతో అద్భుతంగా కనిపించిందని ఇప్పుడు రిజల్ట్ ఇలా రావడం పట్ల తాను కూడా ఆశ్చర్య పోయానని అన్నట్లు అయన చెప్తున్నారు.