కరోనా తగ్గుముఖం పడుతుండడంతో ధియేటర్లు ఓపెన్ అవుతాయని చూస్తున్న ప్రేక్షకులకు ఓపెన్ కాకపోవడంతో OTT లలో సినిమాలే దిక్కు అయ్యాయి.. అయితే ఈ అక్టోబర్ లో భారీగా సినిమాలు OTT లో రిలీజ్ అవుతున్నాయి.. 2వ తేదీ ఆహా ద్వారా రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' రిలీజ్ అవుతుండగా, అనుష్క 'నిశ్శబ్దం' , సుహాస్ హీరోగా రూపొందిన 'కలర్ ఫోటో, సూర్య 'ఆకాశం నీ హద్దురా', రంగ్ దే, సోలో బ్రతుకే సో బెటరూ వంటి సినిమాలు OTT లలో ఈ అక్టోబర్ లో రిలీజ్ అవడానికి సిద్ధం అయ్యాయి..