బాహుబలి సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తప్పా కమర్షియల్ సినిమాలు పెద్ద గా చేయట్లేదని చెప్పాలి.. బాహుబలి తర్వాత భాగమతి సినిమా సూపర్ హిట్ కావడంతో అనుష్క యా టైపు సినిమాలు ఎక్కువగా చేయడానికి ఇష్టపడగా తాజాగా ఆమె నటించిన నిశబ్ధం సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది..