నాని తో మూడో సినిమా గా వచ్చిన 'వి' సినిమా ఆశించినంత హిట్ కాలేదు.. దాంతో తన నెక్స్ట్ సినిమా కి రెడీ అయ్యాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. అయితే ముందునుంచి అనుకున్నట్లు ఇంద్రగంటి నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండ తో ఉండనుంది అనుకున్నారు.. అయితే వి సినిమా ఫలితం తో విజయ్ ఇంద్రగంటి సినిమా ను పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.. నాగచైతన్య తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చినా అది ఇప్పుడు వర్క్ అవుట్ అయ్యేలా లేదు.. దాంతో ఇంద్రగంటి కి హీరోలు దొరకని పరిస్థితి.. మరి తనకు అచ్చోచ్చిన నాని తో మరొక సినిమా చేస్తాడా చూడాలి..