సూర్య ఆకాశం నీ హద్దురా సినిమా ని కూడా OTT లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. థియేటర్ల ఓపెన్ కు ఇంకా ఇంకా సమయం పడుతున్న సమయంలో మొదటి సౌత్ స్టార్ హీరో సూర్య సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నాడు. అయితే ఈ విషయంలో సూర్య ని ఇతర స్టార్ హీరోలు ఆదర్శంగా తీసుకోవాలి.. తమ సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నా చాలామంది పెద్ద హీరోలు OTT లో రిలీజ్ చేయడానికి భపడుతున్నారు.. కానీ సూర్య ఈ సినిమా ని రిలీజ్ చేస్తూ ఇతరులకు మార్గ దర్శకత్వం వహించడం పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి..