సాహో వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం కొంత ఆందోళనకు గురిచేస్తుంది. ఒకరకంగా డైరెక్టర్ రాధాకృష్ణ పై ఫాన్స్ కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది.. ప్రభాస్ లాంటి స్టార్ హీరో తో బాహుబలి తీసినట్లు ఇలా సంవత్సరాలకు సంవత్సరాలు సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని సోషల్ మీడియా లో విమర్శలు చేస్తున్నారు..