మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు.. వస్తూనే ఖైదీ నెంబర్ 150 లాంటి సూపర్ హిట్ తో హిట్ అందుకున్న మెగా స్టార్ ఆ తర్వాత సైరా తో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడు.. ఇండస్ట్రీ లోని దాదాపు అన్ని రికార్డులను తన పేరు మీద రాయించుకున్న మెగా స్టార్ ఆ సినిమా తో నేషనల్ లెవెల్ లో తన సినిమాల గురించి చర్చించుకునేలా చేశాడు.. ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు..