తన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ప్రభాస్ ఎందుకంత కన్ ఫ్యుజ్ అవుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికే మూడు నాలుగు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఎదో టాలీవుడ్ లో కరువు ఉన్నట్లు ఫామ్ లో ఉన్న థమన్ లేదా దేవిలాంటి వాళ్ళనో తీసుకోకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే సందేహం రావడం సహజం. వాస్తవానికి గత కొన్ని సినిమాలుగా ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎందుకు అయోమయం అవుతున్నారో అర్థం కావట్లేదు.. మరి రాధేశ్యామ్ కు ఫ్లూట్ వాయించేది ఎవరో చూడాలి..