ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తీయట్లేదని తెలుస్తుంది.. పురాణ పాత్రల్లోని లక్షణాలు తీసుకుని, సినిమాలోని పాత్రలకు అన్వయించారు. అంతే తప్ప – రామాయణాన్ని తెరపై చూపించడం లేదని, రామాయణంలో ఘట్టాలేవీ తెరపై కనిపించవని తెలుస్తోంది. మరి ఈ సీఎంగా ఏ లెవెల్ లో ఉంటుందనేది త్వరలోనే చూద్దాం..