కరోనా సమయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపించాడని నిజామాబాద్ ఎంపీ.. మొదట విమర్శల వర్షం అందుకున్నారు.కరోనా వివరాలను చెప్పకుండా కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కాలంలో పీఎం కిసాన్ , జనధన్ , ఉజ్వల పథకం , భవన నిర్మాణ కార్మికులకు సాయం, పెన్షన్లు, ఉపాధి హామీ పథకం, ఎస్డీఆర్ఎఫ్, ఆహార భద్రత పథకం కింద మొత్తం ఇచ్చిన నిధుల వివరాలను బండి సంజయ్ వెల్లడించారు.