అమెజాన్ లో గత ఏడాది వచ్చిన ది ఫ్యామిలీ మెన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అందుకే సీక్వెల్ చేశారు. ఈ సీక్వెల్ లో ప్రముఖ నటీనటులు నటించారు.సమంత కూడా ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ లో కనిపించబోతుంది. మొదటి నుండి కూడా ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజం చేస్తూ ఓ పాకిస్థాన్ టెర్రరిస్ట్ గా ఆమె ఈ సినిమా లో నటిస్తుందని తెలుస్తుంది.. ఈ పాత్ర చేయడంపై అక్కినేని ఫాన్స్ ఆమెపై కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..