మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను కూడా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయబోతున్నారట. వర్మ సినిమా పాటలోని లైన్ తో వస్తున్న ఈ సినిమా వర్మ రిలీజ్ చేస్తున్న సినిమాలనే రిలీజ్ చేయడం కొంత విశేషం అని చెప్పాలి..