సుకుమార్ సినిమాలు ఎంత ఇంటలెక్చువల్ గా ఉంటాయి అందరికి తెలిసిందే.. కొంతైనా తెలివి లేకపోతే సుకుమార్ సినిమాలు పెద్దగా అర్థం కావు.. తన మొదటి సినిమా నుంచి ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.. ముఖ్యంగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా లో సుకుమార్ ఇంటలిజెన్స్ మనం చూడొచ్చు.. టాప్ హీరోలతో సైతం ప్రయోగాత్మక సినిమాలు చేయడం ఒక్క సుకుమార్ కె చెల్లింది.