టాలీవుడ్ లో వెరైటీ చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. ఐతే సినిమా తో తొలి సినిమా తోనే వెరైటీ కాన్సెప్ట్ అందించిన ఈ దర్శకుడు గోపీచంద్ సాహసం సినిమా తో కమర్షియల్ దర్శకుడిగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.. ఆ తర్వాత మనమంతా సినిమా చేసి కుటుంబ కథ దర్శకుడిగా మారిపోయారు.. ఇక ప్రస్తుతం నితిన్ తో ఓ సినిమా ని అనౌన్స్ చేసి ఆ సినిమా పనుల్లో ఉండగా నితిన్ వరుస సినిమాల్లో బిజీ గా ఉండడంతో ఈ సినిమా ఉందా లేదా అన్న డైలమా ఒకదశలో ఉంది..