విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలనుంచి నేర్చుకున్న అనుభవమో ఏమో కానీ కొత్త దర్శకులతో అయితే సినిమా చెయ్యట్లేదు. ప్రస్తుతం అయన చేస్తున్న దర్శకుడి దగ్గరినుంచి తాను చేయబోయే నెక్స్ట్ సినిమా వరకు పెద్ద దర్శకులను నమ్ముకున్నాడు.. గతంలో చిన్న, కొత్త దర్శకులతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు.. గీత గోవిందం తర్వాత విజయ్ కి ఆ రేంజ్ హిట్ పడలేదని చెప్పాలి.. ఆ తర్వాత చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి..