సినిమా థియేటర్లు ఇంకా ఓపెన్ కాకపోవడంతో సినిమాలన్నీ OTT లవైపు వెళ్ళైపోయాయి.. దాంతో సినిమా ప్రేక్షకులకు ఆ విషయం రుచించకపోయినా చచ్చినట్లు ఆ సినిమాలు OTT లలో చూసి ఆకలి తీర్చుకున్నారు.. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి.. ఇన్నాళ్లు సినిమా థియేటర్లో సినిమా చూడలేక పోయి అల్లాడిపోయిన ప్రేక్షకులకు కేంద్ర ప్రభుత్వం సినిమా హాల్ ఓపెన్ విషయంలో శుభవార్త చెప్పిందని అనొచ్చు..