రవితేజ చేయబోయే సినిమా లపై కొంత ఆసక్తి నెలకొంది.. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ను ఒప్పుకున్నాడు.. ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్తా, నేను లోకల్ వంటి సినిమాలతో హిట్ కొట్టిన త్రినాధ రావు నక్కిన తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.. అయితే ఆ సినిమా కి ఇది కొంత టైం పట్టేలా ఉంది.. రమేష్ వర్మ సినిమా తర్వాత మరో దర్శకుడి తో సినిమా ఓకే చేశాడు రవితేజ.. యా తర్వాత వక్కంతం వంశీ లైన్ లో ఉన్నాడు.. దాంతో మరికొంత కలం నక్కిన వెయిట్ చేయక తప్పట్లేదు.