విజయ్ దేవరకొండ ఇటీవలే సుకుమార్ తో ఓ సినిమా ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండ, సుకుమార్ ల కలయికలో ఒక క్రేజీ పాన్-ఇండియన్ చిత్రం ప్రకటించడం నిజానికి సంచలనమే అయ్యింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని కేదర్ సెలగంసెట్టి `ఫాల్కన్ క్రియేషన్స్` బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.. ఇప్పుడు ఆసక్తికర విషయం ఏంటంటే అనుష్క విజయ్ దేవరకొండ తో నటించబోతుంది.. అయితే అది ఈ సినిమా లోనా వేరే సినిమా లోనా అన్నది మాత్రం తెలీదు..