అరవింద సమేత , అలా వైకుంఠపురములో సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ – అల్లు అర్జున్ లకు పూజ హెగ్డే నే రిపీట్ చేసాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ కి మరో హీరోయిన్ ఛాయస్ లేకపోవడంతో పూజ హెగ్డే నే మళ్ళి ఎన్టీఆర్ కోసం సెట్ చేయబోతున్నాడని అంటున్నారు. కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం పూజ వద్దు బోర్ అంటున్నారట. గతంలోనూ త్రివిక్రమ్ ఇలియానా, సమంత ని ఇలానే వరుస సినిమాల్లో పెట్టేశాడు.. దాంతో అప్పట్లో కూడా త్రివిక్రమ్ పై విమర్శలు వచ్చాయి.. మళ్ళీ ఇప్పుడు అవే విమర్శలు వస్తున్నాయి..