మారుతి కి మాత్రం ఇప్పుడు హీరో సెట్ అవ్వడంలేదట.. ఇప్పటికే రవితేజ తో సినిమా కన్ఫర్మ్ అని వార్తలు వచ్చినా రవితేజ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. అయితే ఈ సినిమా కథపై ఇప్పటినుంచే విమర్శలు వస్తున్నాయి.. టెంపర్ సినిమాలో నేరస్థులకు కొమ్ముకాసి, ఒకనొక ఇన్సిడెంట్ తో మనసు మార్చుకుని మనిషి అవుతాడు హీరో. ఇప్పడు కాస్త అటు ఇటుగా ఇలాంటి లైన్ తోనే దర్శకుడు మారుతి ఓ కథ అల్లుకున్నారు.క్రిమినల్స్ కు వత్తాసుపాడే లాయర్ కథ.