ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఒరేయ్ బుజ్జిగా సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యింది.. అయితే ఒరేయ్ బుజ్జిగా సినిమా ని OTT లో రిలీజ్ చేయకుండా ఉండాల్సింది అన్నది అయన అభిమానుల మాట.. వచ్చిన హిట్ ని సద్వినియోగం చేసుకోలేక చెత్త సినిమాలు చేసి వచ్చిన స్టార్ డమ్ ని చేజేతులా పోయేలా చేసుకున్నాడు అనేవారు ఉన్నారు.. ఇక ఈ సినిమా ఫ్లాప్ రాజ్ తరుణ్ సినిమాలపై చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు.. ఇప్పటికే రాజ్ తరుణ్ తో ఒరేయ్ బుజ్జిగా నిర్మాత అనౌన్స్ చేసిన సినిమా ఆగిపోయేలా వుంది.. అలాగే నాగ చైతన్య నిర్మించబోయే సినిమా కూడా ఆపేయాలని చైతు నిర్ణయించుకున్నాడట..