అన్ని సినిమాలు తిరిగి షూటింగ్ ప్రారంభించుకోవడంతో చిరు సినిమా ఎందుకు ఇంకా షూటింగ్ కి వెళ్లట్లేదనే సహనం అయితే ప్రేక్షకుల్లో ఉంది.. ఆఖరుకి రాజమౌళి కూడా ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో RRR షూటింగ్ మొదలుపెట్టేసాడు. ఇక రామ్ చరణ్ కూడా ఆచార్య పై స్పష్టత ఇవ్వడం లేదు. దాంతో మెగా అభిమానులకు రోజు రోజు కు షూటింగ్ మొదలుకావట్లేదనే టెన్షన్ ఎక్కువైపోయింది.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ అయినా కాజల్ రాకపోవడం వలనే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని చెప్తున్నారు..