కరోనా తర్వాత కేజీఎఫ్ సినిమా మొదలయిపోయింది. మొన్నటి నుంచి బాలన్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న క్రేజ్ ఉన్న కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు వస్తేనే బాక్సాఫీస్ కు ఊపొస్తుంది. జనం కూడా థియేటర్లకు వస్తారు. ఆ లోగా దాని కన్నా ముందు డిసెంబర్ లో క్రాక్, రెడ్, ఉప్పెన, అరణ్య లాంటి మూవీస్ లో ఒకటో రెండో వచ్చేస్తాయి కాబట్టి పబ్లిక్ అలవాటు పడిపోయి ఉంటారు. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ముడిపడిన ప్రాజెక్ట్ కాబట్టి నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.