ఎన్టీఆర్ RRR తర్వాత నెక్స్ట్ సినిమా ని సెట్ చేసుకున్నాడు.. త్రివిక్రమ్ తో సినిమా ని ఇప్పటికే అనౌన్స్ చేయగా వీరి కాంబో లో వస్తున్న రెండో సినిమా ఇది.. ఎటొచ్చి రామ్ చరణ్ ఇంతవరకు ఏ సినిమా ని ఓకే చేయలేదు. మేర్లపాక గాంధీ, ప్రశాంత్ నీల్, వెక్కి కుడుములు వంటి దర్శకుల పేర్లు బయటకి వచ్చిన అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు.. తాజా సమాచారం మేరకు ఎవరూ ఊహించని ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇతని గురించి తెలిస్తే రిస్క్ అనిపించక మానదు. చిరంజీవి హిట్లర్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఎడిటర్ మోహన్ పెద్దబ్బాయి మోహన్ రాజా తో రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడట..