శ్యామ్ సింగ రాయ్ అనే వెరైటీ సినిమా చేస్తున్నాడు నాని.. ఈ మూవీ అధిక శాతం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. లాక్ డౌన్ రాకపోయి ఉంటే డిసెంబర్ లోనే రిలీజయ్యేది. కాగా ఈ సినిమా నిర్మాత అయినా సూర్య దేవర నాగవంశీ ఇప్పటికే ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు..వెంకట్ బోయినపల్లి అనే మరో ప్రొడ్యూసర్ దీన్ని టేకప్ చేసే విధంగా తెరెవెనుక ఒప్పందం పూర్తయ్యిందట. బడ్జెట్ కారణంగా నే సూర్య దేవర నాగవంశీ ఈ సినిమా నుంచి తప్పించుకున్నారని తెలుస్తుంది.