రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం RRR సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ఏ సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దాంతో చరణ్ తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడో అని అందరు తెగ చర్చించుకుంటున్నారు.. అయితే చరణ్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ ఏ డైరెక్టర్ తో సినిమా ని ఒప్పుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.. నిజానికి రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా ఇదివరకే చేయాలి కానీ ఎందుకు ఆ సినిమా పట్టాలెక్కలేదు.. ఇన్నాళ్లకు ఈ సినిమా కుదరబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యలో మహేష్ బాబు ఈ సినిమా కు అడ్డుపడుతున్నాడని మరో వార్త ఇప్పుడు హల్చల్ అవుతుంది.