మాస్ సినిమా లకు పెటింది పేరు బోయపాటి శ్రీను.. అయన సినిమా ఫలితాలు ఎలా ఉన్నా మాస్ ప్రేక్షకులకు పండగ చేసుకునే సీన్స్ లు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బోయపాటి శ్రీను కు వినయ విధేయ రామ రూపంలో పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు.. మెగా ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమా అయినా ఇది కొంచెం కూడా వారికి నచ్చే విధంగా లేకపోవడంతో ఆ తప్పంతా బోయపాటి మీద నెట్టేసి ఆయనను తెగ విమర్శించారు.. సినిమా సంగతి ఎలా ఉన్నా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పొచ్చు..