న్యాచురల్ స్టార్ నాని సినిమా కి నిర్మాతల కష్టం ఇప్పట్లో వదిలేలా లేదు..ఇప్పటికే వి సినిమా తో భారీ ఫ్లాప్ ని ఎదుర్కున్న నాని కి ఈ టైపు కష్టలు కొంత టెన్షన్ పెట్టేవే.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న నాని గత సినిమా లు అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న ఈ సినిమా మరో క్లాసిక్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..యూనిట్ లోని ఒకరికి కరోనా సోకడంతో ఆ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడో అనే అనుమానంతో ముందు జాగ్రత్తగా షూటింగ్ నిలిపివేసి వాయిదా వేశారు.. అందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారట.