తాజాగా వస్తున్న వార్తల ప్రకారం రామ్ త్వరలోనే త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.. అప్పట్లో నితిన్‌తో ‘అ ఆ’ చేసినట్టు ఈసారి యువ హీరో రామ్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తాడనే పుకార్లు చిత్రపురిలో బాగా వినిపిస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ ఈ సినిమా ని చేస్తాడా లేదా అన్నది అసలు ప్రశ్న.. ఎందుకంటే త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు.. ఎన్టీఆర్ RRR సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంది.. దాంతో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా హీరో అయినట్లే.. త్రివిక్రమ్ కూడా తన సినిమా ని పాన్ ఇండియా రేంజ్ లో చేసే ఆలోచనలో ఉన్నాడు.. అలాంటిది ఆ సినిమా తర్వాత రామ్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తాడా అన్నది చూడాలి..