2021 సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తుండగా కరోనా వల్ల ఆగిపోయిన కేజీఎఫ్ సినిమా షూటింగ్ ఇపుడు మొదలయిపోయింది. మొన్నటి నుంచి బాలన్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు యష్. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న క్రేజ్ ఉన్న కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు వస్తేనే జనాలు ధియేటలకు వస్తారని సినిమా ని కొన్ని రిపైర్లు చేస్తున్నారట.. ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటున్నాడట..అయితే తన కోసమే కెజిఎఫ్ టీమ్ కొన్ని కీలక మార్పులు చేస్తోందని తెలుస్తుంది.