త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అలవైకుంఠపురం' సినిమా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా 'పుష్ప'.. సుకుమార్ ఈ సినిమా కి దర్శకుడు..ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిపోయే ఈ సినిమా వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమా కాగా మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు.. రంగస్థలం లాంటి హిట్ కొట్టిన సుకుమార్ కి ఇది ఒక అగ్ని పరీక్ష ల మారిందని చెప్పొచ్చు..ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గరినుంచి సుక్కు కు ఏదీ కలిసి రావట్లేదు అని చెప్పాలి...