రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచిన సంగతి తెలిసిందే .. అందులో మొదటిది రాధేశ్యామ్ తొందరలోనే రిలీజ్ కాబోతుంది.. సాహో సినిమా పరాజయం తర్వాత చేయబోయే ఈ సినిమా పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు.. సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు అని భావిస్తున్నారు.. అందుకే డైరెక్టర్ తో రీ సూటి చేయించి మరీ ప్రభాస్ ఈ సినిమా ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.