సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, తాన్యాహోప్ ప్రధాన పాత్రల్లో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. గురుపవన్ దర్శకుడు. జి.మహేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది.