కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమాలు అన్నీ మొదలయి దాదాపు పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇన్ని రోజులు వచ్చిన గ్యాప్ ని కవర్ చేసుకుని అన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేఉకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లిపోతున్నాయి.. కానీ కొంతమంది టాలీవుడ్ హీరో లు మాత్రం కోవిడ్ ప్రభావం అంతగా లేకపోయినా కూడా షూటింగ్ చేయడానికి ఆలోచిస్తున్నారు.. ఇతర హీరో లు సినిమాలు చేసి వేరే సినిమాలకు వెళుతున్నా కూడా ఇప్పటివరకు చిరు ఆచార్య నుంచి కానీ, వెంకీ నారప్ప నుంచి కానీ ఎలాంటి అప్ డేట్ రాలేదు..దాంతో ఆయా హీరోల ఫాన్స్ కొంత ఆందోళనకు లోనవుతున్నారు..