మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ అయిపోయిందనుకున్న ప్రతి సారి ఎదో ఒక సినిమా తో కం బ్యాక్ చేస్తూనే ఉంది.. ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగ సినిమాలేవీ లేకపోయినా పర్వలేదనిపించుకునే సినిమాలు అయితే ఉన్నాయి..టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మిల్కీ బ్యూటీ తమన్నా కి ఒకప్పుడు అందరి టాప్ హీరోలతో సినిమా చేసి ఆ తర్వాత సినిమాలు లేక ప్రేక్షకులకు దూరమైపోయింది..కొత్త హీరోయిన్ ల తాకిడితో తమన్నా ను పూర్తి గా దూరం పెట్టేశారు.. అయితే టాలీవుడ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాకపోయినా ఇతరభాషల్లో కొన్ని సినిమాలు అయితే చేతిలో ఉన్నాయి.. కెరీర్ మొదట్లో ఇతర భాషల్లోనూ సత్తా చాటిన తమన్నా కి ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు అంటే అలోమోస్ట్ ఆమె కెరీర్ ఎండింగ్ స్టేజి కి వచ్చినట్లే అని చెప్పాలి..