దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసు నుంచి ఈ చిత్రం చేస్తున్నాడు ఆర్జీవీ. దాంతో సినిమాను ఆపేయాలంటూ మరోసారి సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ను ఆశ్రయించారు దిశ నిందితుల కుటుంబ సభ్యులు.