సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హిట్ జోష్ లో ఉన్నాడు.. వరుసగా 9 ఫ్లాప్ సినిమాలు చేసి చాలా డిప్రెషన్ కి గురయినా తేజు చిత్ర లహరి హిట్ తో మళ్ళీ రేస్ లో కి వచ్చేశాడు.. అప్పటివరకు సాయి ధరం తేజ్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక తేజ్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు.. కానీ ఫెయిల్యూర్, సక్సెస్ కాన్సెప్ట్ తో సినిమా చేసి ప్రేక్షకులను బాగానే మెప్పించారు.. ఇక ఆ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా క్లీన్ హిట్ సాధించి సాయి ధరం ను మళ్ళీ టాప్ చైర్ లో కూర్చో బెట్టింది.. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు..