సీనియర్ హీరోలకు హీరోయిన్ ల కొరత ఉందనేది అందరికి తెలిసిందే.. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరు యంగ్ కావడంతో వారికీ తగ్గ హీరోయిన్స్ ఎవరు దొరకడం లేదు. దాంతో ఫేడ్ అవుట్ అయినా హీరోయిన్స్ ని పెట్టి సినిమా లు చేస్తున్నారు.. అలా చేస్తే సినిమా పై పెద్ద ప్రభావం చుపిస్తుడగా ఎం చేయాలో అర్థం కావట్లేదు దర్శక నిర్మాతలకి.. నందమూరి బాలకృష్ణ సినిమా ల విషయంలో ఈ సమస్య కొంత ఎక్కువగా ఉందని చెప్పొచ్చు..బాలయ్య గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదనే చెప్పాలి.. ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి..