తాజాగా రౌడీ బేబీ సాంగ్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్ ఈ పాటకు 1 బిలియన్ వ్యూస్ సాధించింది. ఈ రికార్డు సాధించిన తొలి దక్షిణాది పాటగా నిలిచింది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి, చిత్రనిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.